Latest News In Telugu BREAKING: 'అధికారం మనదే'.. కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. తాజాగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన మంత్రులతో భేటీ కానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. By V.J Reddy 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Exit Polls Confusion: జనాలను వెర్రోళ్ళను చేస్తున్న ఎగ్జిట్ పోల్స్.. తలా తోక లేకుండా లెక్కలు! ఎగ్జిట్‌పోల్స్ పేరిట పలు సంస్థలు ప్రజలను వెర్రోళ్లను చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒక సంస్థ కాంగ్రెస్‌కు 70 సీట్లు ఇస్తే.. మరో సంస్థ బీఆర్ఎస్కు 70సీట్లు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. By Trinath 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆ స్థానాల్లో రీపోలింగ్.. వికాస్ రాజ్ క్లారిటీ! తెలంగాణలో రీపోలింగ్ జరుగుతుందనే దానిపై ఎన్నికల అధికారి వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 70.74 శాతం నమోదు ఆయినట్లు సీఈఓ వికాస్ రాజ్ తేలిపారు. By V.J Reddy 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఎన్నికల కంటే సినిమా ముఖ్యమైపోయిందా..ఏంటి రా ఈ దారుణం? నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇవాళ యానిమల్ సినిమా రిలీజ్ అయింది. హైదరాబాద్ లో పోలింగ్ శాతం కేవలం 31 మాత్రమే ఉంటే యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం 80 శాతానికి చేరుకుంది. దీంతో ఎన్నికల కంటే సినిమాలే ముఖ్యమయ్యాయా...ఏంటీ దారుణం అంటున్నారు. By Manogna alamuru 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Congress Politics: గెలుపు సర్టిఫికేట్ తీసుకోగానే ఎమ్మెల్యేలు కర్ణాటకకు.. బెంగళూరులో కాంగ్రెస్ క్యాంప్? ఎల్లుండి ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే గెలిచిన వారిని తాము అధికారంలో ఉన్న కర్ణాటక లేదా హిమాచల్ ప్రదేశ్ కు తరలించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హంగ్ వచ్చే అవకాశం కూడా ఉందన్న చర్చల నేపథ్యంలో డీకే శివకుమార్ ను కాంగ్రెస్ నాయకత్వం రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. By Nikhil 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రికార్డ్ బ్రేక్ కాదు.. బ్రేక్ డౌన్ అయిన పోలింగ్.. 70 శాతం దాటడం కూడా కష్టమే..! తెలంగాణ పోలింగ్ శాతం మొదట పెరిగినట్లే పెరిగి.. ఆ తరువాత తగ్గింది. మొత్తంగా 70 శాతం దాటే పరిస్థితి కూడా లేనట్లు కనిపిస్తోంది. రాత్రి వరకు 66 శాతం పోలింగ్ నమోదైంది. By Shiva.K 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly Elections: తెలంగాణ సీఈవో కీలక ప్రకటన.. వారికి రేపు సెలవు.. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రేపు అంటే డిసెంబర్ 1వ తేదీన ప్రత్యేకంగా సెలవు ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు. By Shiva.K 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌పై అమిత్ షా ఆరా.. తెలంగాణ ఎన్నికల పోలింగ్ సరళిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి పోలింగ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల వివరాలను తెలుసుకున్నారు. By Shiva.K 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీఆర్ఎస్ ఓటమి ఖాయం.. కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలకు సిద్ధం కండి: రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయబోతున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే అధికారమన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ కు ఓటమి తప్పదని స్పష్టంచేశారు. By Naren Kumar 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn