రాజకీయాలు కొత్తగూడెం: జలగం క్యాంప్ కార్యాలయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సోదాల్లో ఎలాంటి నగదు దొరకలేదని అధికారులు తెలిపారు. By Nikhil 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: మళ్లీ అధికారం మాదే.. కొడంగల్, హుజూరాబాద్ లోనూ గెలుస్తున్నాం: కేటీఆర్ సంచలన లెక్కలివే! రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్, హుజూరాబాద్, గోషామహల్ లోనూ తామే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వేవ్ బలంగా ఉందన్నారు. ఈ రోజు మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. By Nikhil 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Voting: ప్రజలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏంటో తెలుసా? ప్రపంచంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తొలి దేశం అమెరికా. అక్కడే తొలిసారి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికాలో మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788-1789లో జరిగాయి. అయితే పౌరులందరికీ అమెరికా ఓటు హక్కు ఇవ్వలేదు. అమ్మాయిలు ఓటింగ్లో పాల్గొనలేదు. By Trinath 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు తెలంగాణ భవన్ లో దీక్షా దివాస్ నిర్వహణను ఎన్నికల స్క్వాడ్ అడ్డుకుంది. దీన్ని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇది ఎన్నికల సభ కాదని బీఆర్ఎస్ ఎన్నికల అధికారులకు చెబుతుండగా.. వారు మాత్రం అనుమతించడం లేదు. By Nikhil 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు దేశ, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి.. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి: కిషన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మంచి నాయకత్వాన్ని ఎంచుకోవాలని ఓటర్లను కోరారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. By Nikhil 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: కరీంనగర్ లో అర్ధరాత్రి హైటెన్షన్..పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదం నిన్న అర్ధరాత్రి కరీంనగర్ లో హై టెన్షన్ చోటు చేసుకుంది. పోలీసులే డబ్బులు పంచుతున్నారంటూ బండి సంజయ్ గొడవకు దిగారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా డబ్బులు పంచుతున్నారని ఆందోళన చేశారు. By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Governor Tamili Sai: తప్పకుండా ఓటేయండి.. గవర్నర్ తమిళి సై సందేశం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావాలంటే ఓటు హక్కు కీలకమని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. By Naren Kumar 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 'హలో.. నేను మీ కేసీఆర్'.. ప్రజలకు గులాబీ బాస్ ఫోన్ కాల్..! మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా.. ఫోన్ కాల్ ద్వారా ఓటర్లకు చేరువ అవుతున్నారు సీఎం కేసీఆర్. ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా ప్రజలను బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. 'హలో.. నేను మీ కేసీఆర్' అనే గొంతు విని ఆశ్చర్యపోతున్నారు జనాలు. By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women in Politics: రాజకీయ రణరంగంలో బీసీ మహిళా యోధులు By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn