Latest News In Telugu తుమ్మలది ఆది నుండి అధర్మ పోరాటమే.. పువ్వాడ సంచలన వ్యాఖ్యలు తన నామినేషన్ ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్. తుమ్మల చేసేది వెన్నుపోటు రాజకీయాలని విమర్శించారు. తాను పక్కాగా అన్ని వివరాలు అఫిడవిట్ లో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. By V.J Reddy 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Voters: మొత్తం 3.26 కోట్ల ఓట్లు.. 10 లక్షల కొత్త ఓటర్లు.. లేటెస్ట్ లెక్కలివే! తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య తాజాగా 3,26,18,205కు చేరుకుంది. ఇందులో పురుషులు 1,62,98,418 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,63,01,705 మంది ఉన్నారు. ఇక కొత్త ఓటర్లు రికార్డుస్థాయిలో 9,99,667 మంది నమోదయ్యారు. By B Aravind 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vijaya Shanti: నేను పార్టీ మారడం లేదు.. బీజేపీలోనే ఉంటా.. విజయశాంతి వెల్లడి తాను బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై విజయశాంతి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. బీజేపీలోనే కొనసాగుతానని వెల్లడించారు. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Election 2023: దమ్మపేటలో బీఆర్ఎస్ ధూంధాం..13న కేసీఆర్ భారీ సభ బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ 13న దమ్మపేటలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా సభను వియజవంతం చేయాలని ఎంపీ బండి పార్థసారథిరెడ్డి కోరారు. By Vijaya Nimma 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేకే భౌతిక దాడులు చేస్తున్నారు: కేటీఆర్ అచ్చంపేటలో జరిగిన ఘర్షణలో గాయాలపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించారు. విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో.. ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని వ్యాఖ్యానించారు. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ఈరోజు నారాయణ పేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొంటుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు వస్తుందని కేసీఆర్ విమర్శించారు. By V.J Reddy 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Election 2023: కాంగ్రెస్, బీజేపీ హామీలకి ప్రజలు మోసపోవద్దు: మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరిక తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఇచ్చే హామీలకు మోసపోతే ఇబ్బది పడతామని గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ 11 డివిజన్లో ఆయన ప్రచారం నిర్వహించారు. బీజేపీ చెందిన డివిజన్ కార్పొరేటర్ గంగుల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. By Vijaya Nimma 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu YS Sharmila: కేసీఆర్ పాలనను బొంద పెట్టాలె.. షర్మిల సంచలన వ్యాఖ్యలు! సీఎం కేసీఆర్ పై షర్మిల మరోసారి విమర్శల దాడికి దిగారు. స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగు అని అన్నారు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్ల దాకా మార్చి చూపించే మాయాజాలమే ధరణి అని ఎద్దేవా చేశారు. By V.J Reddy 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Election 2023: కేసీఆర్‌కి ఇక ఫాంహౌస్‌లో పర్మినెంట్‌గా రెస్ట్ తప్పదు: డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోదాడకు వెళ్లిన్నారు. డీకే శివకుమార్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కోదాడ, హుజుర్నగర్లో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. By Vijaya Nimma 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn