Latest News In Telugu CM KCR: కేసీఆర్‌కు సొంత కారు కూడా లేదు.. ఆస్తుల వివరాలు చూస్తే షాకే..! బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఆస్తులు, అప్పులు, ఆయనపై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. కేసీఆర్ కు సొంతంగా కారు, భూమి ఏదీ లేదని పేర్కొన్నారు. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: కేసీఆర్‌పై చర్యలు తీసుకోండి.. ప్రధాని మోదీకి షర్మిల లేఖ! కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు.. అందులో జరిగిన అవినీతి గురించి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదికి YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాసింది. షర్మిల లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తో చూడాలి మరి. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Election 2023: కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు.. కొత్తవారికి ఇవ్వడంపై భగ్గుమన్న స్థానిక నేతలు తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మొదలైంది. ఆ పార్టీలో గతంలో పని చేసిన వారని కాదని కొత్తవాళ్లకు టికెట్ ఇవ్వటంపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిడుతున్నారు. తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో అభ్యర్థులను హైకమాండ్ ఖరారు చేసింది. By Vijaya Nimma 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: ధరణి బదులుగా కొత్త యాప్.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ఎటిఎంలా వాడుకుంటుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేసి.. దాని స్థానంలో కొత్త యాప్ ను ప్రవేశపెడుతామని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS elections 2023: 16 మందితో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్.. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి! కాంగ్రెస్ మూడో అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది. 16మందితో కూడిన లిస్ట్‌ను విడుదల చేసింది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు పోటీగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేయనున్నారు. By Trinath 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: కుదిరిన కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. డీల్ ఇదే! ఎట్టకేలకు సీపీఐ-కాంగ్రెస్ పొత్తు కుదిరింది. సీపీఐ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. కొత్తగూడెం సీటును సీపీఐకి ఇచ్చిందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చింది. By V.J Reddy 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కోహ్లీ సెంచరీ లాగే బీఆర్ఎస్ కూడా 100 సీట్లు గెలుస్తుంది.. కేటీఆర్ ధీమా! ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వేములవాడలో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఈ పర్యటనలో వేములవాడను దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. కోహ్లీ సెంచరీ చేసినట్లే BRS పార్టీ కూడా 100 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Election 2023: కరీంనగర్ చరిత్ర తిరగ రాస్తా.. భారీ మెజార్టీతో గెలుస్తా: బండి సంజయ్ నామినేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ చరిత్రనే తిరగరాసే టైమొచ్చిందన్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది బైక్ ర్యాలీతో కలిసి బండి సంజయ్ నామినేషన్ వేశారు. By Vijaya Nimma 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Election 2023: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు.. కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్: కోదండరామ్ బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తొమ్మిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. వాస్తవాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే.. ప్రజా అనుకూల విధానాలను సాధించే ప్రయత్నం చేసి ప్రభుత్వం దాడులు చేస్తోందని కోదండరామ్ ఆరోపించారు. By Vijaya Nimma 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn