Telangana: మధ్యాహ్న భోజన పథకంపై.. విద్యా కమిషన్ కీలక నివేదిక
తెలంగాణలో అమలవుతున్న మధ్నాహ్న భోజన పథకంపై విద్యా కమిషన్.. ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ స్కీమ్‌లో మరికొన్ని కీలక మార్పులు చేయాలని చెప్పింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణలో అమలవుతున్న మధ్నాహ్న భోజన పథకంపై విద్యా కమిషన్.. ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ స్కీమ్‌లో మరికొన్ని కీలక మార్పులు చేయాలని చెప్పింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ప్రైవేట్ స్కూళ్ల దోపిడిపై విద్యాశాఖ కమిషన్ కీలక నీర్ణయం తీసుకుంది. అధిక ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు అమ్మకుండా నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించింది.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, గురుకులాల్లో భోజనం పరిస్థితిపై విద్యాశాఖ కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేసి వంట సరకులు తీసుకురావాల్సి వస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.