BJP MLC Malka Komaraiah On Modi Hyderabad Tour | మోదీ హైదరాబాద్ పర్యటన ఎందుకంటే..! | RTV
టి బీజేపీ లో చేరేది అప్పుడే.. | Challa Sri Lakshmi Reddy Clarity On Joining In Telangana BJP | RTV
Telangana BJP : ఈటల, రఘునందన్‌కు బిగ్ షాక్.. పొత్తులపై హైకమాండ్ ఫైర్ !
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి ఇప్పుడు ఢిల్లీకి పాకింది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న తరుణంలోప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో బీజేపీ నేతలు కుమ్మక్కు అయ్యారనే వార్తలు అధిష్టానాన్ని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.
BJP Targets : మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ మాస్టర్ ప్లాన్..ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఆయా స్థానాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు టీ బీజేపీ హై కమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది.
అగ్ర నేతలతో 5 పబ్లిక్ మీటింగ్స్.. సింగరేణిపై ఫైట్.. పుర పోరుకు TBJP మాస్టర్ ప్లాన్ ఇదే!
రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను వంచిస్తున్నాయని మండిపడ్డారు.
తెలంగాణపై BJP కొత్త అధ్యక్షుడి కన్ను.. ఆపరేషన్ కమలం షురూ!
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో ఆయన తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. BJP కొత్త బాస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్పీడ్‌అప్ చేశారు.
/rtv/media/media_files/2026/05/14/bandi-bhagirath-pocso-case-2026-05-14-13-18-59.jpg)
/rtv/media/media_files/2026/02/19/etela-2026-02-19-10-07-16.jpg)
/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
/rtv/media/media_files/2025/07/05/bjp-chef-2025-07-05-14-23-56.jpg)
/rtv/media/media_files/2026/01/21/bjp-in-telangana-2026-01-21-21-26-40.jpg)