Telangana Beers : టైమ్ చూసి పెంచారు కదరా.. ! పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత?
తెలంగాణలో మందుబాబులకు ముఖ్యంగా యూత్ కు బిగ్ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15శాతం పెంచుతూ సోమవారం రాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధరలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం.