Latest News In Telugu Apple Back to School Sale: ఆపిల్ మాక్‌బుక్ మరియు ఐప్యాడ్లపై బంపర్ డిస్కౌంట్.. ఈ ఆఫర్ iMac, MacBook Air మరియు MacBook Proలపై అందుబాటులో ఉంది. ఇందులో AirPods 3, AirPods Pro 2, AirPods Maxలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు కార్ట్‌కి ఈ ఉత్పత్తులను జోడించినప్పుడు, ఈ ఆఫర్లు మీకు ఆటోమేటిక్‌గా వర్తింపజేయబడతాయి. By Lok Prakash 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Neuralink Brain Chip: స్మార్ట్ఫోన్లు త్వరలో కనుమరుగవుతున్నాయి..! భవిష్యత్తులో ఫోన్ల స్థానంలో న్యూరాలింక్ బ్రెయిన్ చిప్‌లు వస్తాయని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. X వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పోస్ట్‌లో మస్క్ తన నుదిటిపై న్యూరల్ నెట్వర్క్ డిజైన్‌తో ఫోన్‌ను పట్టుకుని, ఆలోచనల ద్వారా ఫోన్‌ను నియంత్రిస్తున్నట్టు చూపించారు. By Lok Prakash 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AC Cooling Tips: ఏసీ కూలింగ్ రావడం లేదా.. ఈ ట్రిక్స్ ట్రై చేయండి. ఏసీ త్వరగా చల్లబడాలి అంటే గదిలోని కిటికీలు, తలుపులు వెంటనే మూసివేయండి. ఎందుకంటే చల్లటి గాలి త్వరగా బయటకు వెళ్లి వేడి గాలి లోపలికి వస్తుంది. దీని కారణంగా, మీ గది త్వరగా చల్లబడదు. దీంతో కరెంటు బిల్లు కూడా పెరుగుతుంది. By Lok Prakash 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఐఫోన్ 15 iOS అప్‌గ్రేడ్.! ఐఫోన్ 15 వినియోగదారులు కంపెనీ నుండి 5 ఏళ్ల పాటు OS అప్డేట్లను స్వీకరిస్తారని టిప్‌స్టర్ మిషాల్ రెహ్మాన్ వెల్లడించారు.ఇప్పటికే Google, Samsung తమ OS విధానాలలో మార్పులు చేసింది.దీనిప్రకారం పిక్సెల్ యూజర్లకు 7 ఏళ్ల పాటు అప్డేట్లను అందిస్తామని గూగుల్ హామీ ఇచ్చింది. By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu JioEV Aries: అమెజాన్ లో దర్శనమిచ్చిన సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్.! జియో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ ని రూ. 46,499 రూపాయల ధరతో అమెజాన్ నుండి లిస్ట్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ పైన No Cost EMI ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. By Lok Prakash 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Living Computer: శాస్త్రవేత్తల అద్భుతం.. మనిషి మెదడు నుంచి కంప్యూటర్ సృష్టి స్వీడిష్ కంపెనీ ఫైనల్ స్పార్క్ శాస్త్రవేత్తలు మనిషి మెదడు తో రూపొందించబడిన కంప్యూటర్ ని కనుగొన్నారు. 0.5 మిల్లీమీటర్ల మందపాటి మినీ బ్రెయిన్లను పది వేల లివింగ్ న్యూరాన్లతో తయారు చేసినట్లు తెలిపారు. దీని కణాలు 100 రోజులు సజీవంగా ఉంటాయి. By Lok Prakash 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nokia 3210 4G: 25 ఏళ్ళ తరువాత భారత మార్కెట్లోకి మళ్ళీ నోకియా నోకియా 3210 ఫీచర్ ఫోన్ భారతదేశంలో 25 ఏళ్ల తరువాత విడుదలైంది. ఇది 1999 నుండి ప్రసిద్ధ నోకియా 3210 ఫీచర్ ఫోన్ యొక్క రిఫ్రెష్ వెర్షన్. కొత్త వెర్షన్ 4G కనెక్టివిటీ, అంతర్నిర్మిత UPI, కలిగి ఉందఈ ఫోన్ ధరను రూ.3,999గా నిర్ణయించారు. By Lok Prakash 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Instagram Tips: ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవాలా..? ఇదే సింపుల్ ట్రిక్. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయ్యి, మీ పోస్ట్‌లను ఎక్కువగా ఇష్టపడితే, మీరు మీ ఫాలోవర్స్ ని, లైక్స్ ని సులభంగా పెంచుకోవచ్చు, మొదట ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ మోడ్‌ని ఆన్ చేసి, జస్ట్ కొన్ని సింపుల్ స్టెప్స్ తో ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. By Lok Prakash 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Pay లో లావాదేవీల సమాచారాన్ని ఇలా తొలిగించేయండి! Google Pay లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని నిల్వ చేస్తుంది. అయితే వీటిలో మనకు అవసరం లేని సమాచారాన్ని తొలగించటం చాలా మందికి తెలియదు.ఇప్పడు Google Pay యాప్ లేదా మీ ల్యాప్‌టాప్ ఉపయోగించి మీ లావాదేవీ చరిత్రను సులభంగా ఎలా తొలగించాలో ఇక్కడ తెలుసుకుందాం. By Durga Rao 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn