టెక్నాలజీ Iphone 16 Price Drop: అస్సలు ఊహించలేరు.. రూ.23వేలకే iPhone 16 బేస్ వేరియంట్- ఇంత చీప్ ఎలారా బాబు! అమెజాన్ లో ఐఫోన్ 16 బేస్ వేరియంట్ పై అదిరిపోయే ఆఫర్ లభిస్తుంది. అసలు ధర రూ.79,900 ఉండగా.. ఇప్పుడు రూ.73,400లకే లిస్ట్ అయింది. బ్యాంక్ కార్డులపై రూ.4000 తగ్గింపు పొందొచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ.46,100 ఉంది. వీటన్నింటితో రూ.23,300లకే కొనుక్కోవచ్చు. By Seetha Ram 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Smart Tv Offers: IPL కోసం బిగ్గెస్ట్ 55 ఇంచుల స్మార్ట్‌టీవీ.. ఆఫర్ చూస్తే ఇప్పుడే కొనేస్తారు! ఐపీఎల్ మ్యాచ్‌ను పెద్ద స్క్రీన్‌లో చూడాలనుకుంటే మీకో గుడ్‌న్యూస్. అమెజాన్ 55 ఇంచుల స్మార్ట్ 4కె టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందిస్తోంది. శాంసంగ్, రెడ్ మీ, ఎల్జీ వంటి బ్రాండెడ్ టీవీలను భారీ డిస్కౌంట్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Samsung Galaxy S25 Edge: శాంసంగ్ హైక్లాస్ ఫోన్.. 200MP కెమెరాతో భారత్‌లో లాంచ్‌కు రెడీ! శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఏప్రిల్ 16న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ. 1,10,000 ఉండవచ్చని ఓ టిప్‌స్టర్ అభిప్రాయపడ్డారు. ఇది 200MP కెమెరాను కలిగి ఉంటుంది. 12 GB RAMతో రానుంది. By Seetha Ram 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo Y19e: అస్సలు ఊహించలేరు.. వివో కొత్త ఫోన్ లాంచ్- కేవలం రూ.7,999లకే! వివో వై 19ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో లాంచ్ అయింది. 4GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. మెజెస్టిక్ గ్రీన్, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, రిటైల్ షాప్‌లలో సేల్కు అందుబాటులో ఉంది. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Samsung Tv Offers: హాట్ హాట్ శాంసంగ్ సేల్.. టీవీలపై భారీ డిస్కౌంట్- సగం ధరకే సౌండ్ బార్! ఉగాది పండుగ సందర్భంగా శాంసంగ్ ఇటీవల ఫెస్టివల్ డీల్స్ ప్రకటించింది. ఇందులో 20% వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్, 30 నెలల వరకు రూ.2990 నుండి ప్రారంభమయ్యే EMI ఆప్షన్లు ఉన్నాయి. ఏదైనా శాంసంగ్ టీవీ కొనుగోలు చేస్తే Soundbarsపై 45% తగ్గింపును పొందవచ్చు. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ HMD Barbie Flip Phone: వారెవా అదిరింది మచ్చా.. రూ.7,999లకే బార్బీ ఫ్లిప్ ఫోన్- ఫీచర్లు చూశారా? HMD కంపెనీ తన లైనప్‌లో ఉన్న బార్బీ ఫ్లిప్ ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దీనిని రూ.7,999 ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు. దీనిని బార్బీ ఐకానిక్ శైలికి అనుగుణంగా పింక్ కలర్లో తీసుకొచ్చారు. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే! గూగుల్ పిక్సెల్ 9ఏ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ దీనిని ఒకే వేరియంట్లో రిలీజ్ చేసింది. 8/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ వచ్చే నెల నుండి సేల్కు అందుబాటులోకి రానుంది. తొలిసేల్‌లో బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు. By Seetha Ram 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Realme P3 Ultra 5G: బుర్రపాడు బ్రో.. రియల్మీ కొత్త ఫోన్ కిర్రాక్- ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! టెక్ బ్రాండ్ రియల్‌మి మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P3 Ultra 5G భారత్‌లో రిలీజ్ అయింది. దీని 8/128GB-రూ.26,999, 8/256GB-రూ.27,999, 12/256GB-రూ.29,999గా నిర్ణయించారు. నేటి నుండి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. By Seetha Ram 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ POCO M7 5G Offer: ఓరి దేవుడా ఇదేం ఆఫర్.. 50MP కెమెరా ఫోన్ మరీ ఇంత చీపా! POCO M7 5G ఫోన్ సేల్ నేటి నుంచి ప్రారంభమైంది. దీని 6/128జీబీ ధర రూ.10,499గా ఉంది. 8/128జీబీ ధర రూ.11,499గా నిర్ణయించారు. ఫస్ట్ సేల్‌లో రూ.500 తగ్గింపు పొందొచ్చు. అప్పుడు దీని బేస్ మోడల్ రూ.9,999లకే సొంతం అవుతుంది. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn