TG Govt Jobs: మరో 2 నెలల్లో కొత్త సార్లు.. కళకళలాడనున్న స్కూళ్లు, కాలేజీలు!
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కొత్త టీచర్లను నియమించే ప్రక్రియలో వేగం పెంచింది రేవంత్ సర్కార్. మరో రెండు నెలల్లో 11,062 టీచర్, 1,392 ఇంటర్, 544 డిగ్రీ, 247 పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Madhya Pradesh: టీచర్ చేసిన తప్పుకు విద్యార్థి బలి
స్టూడెంట్ను ప్రేమించింది. అతనితో హద్దులు దాటింది. తర్వాత రేప్ చేశాడంటూ అతని మీదనే కేసు పెట్టి అరెస్ట్ చేయింది. దీంతో ఆ స్టూడెంట్ మనస్తాపం చెంది ఉరేసుకుని చనిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. వివరాలు కింద చదవండి.
Crime News : దారుణం.. లెక్చరర్‌ను కత్తితో పొడిచి చంపిన స్టూడెంట్..
అస్సోంలో కెమిస్ట్రీ పాఠాలు చెప్పే ఓ లెక్చరర్.. ఓ విద్యార్థి సరిగా చదవడం లేదని అతని తల్లిదండ్రులను పిలుచుకురమ్మనాడు. విద్యార్థి పేరెంట్స్‌ను తీసుకురాకపోవడంతో అతడిని క్లాస్ నుంచి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో ఆ విద్యార్థి.. లెక్చరర్‌ను కత్తితో పొడిచి చంపాడు.
TS: దయచేసి ఉండండి సారూ.. ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి బోరున ఏడ్చేసిన విద్యార్థులు.!
సూర్యాపేట జిల్లా పోలుమల్ల గ్రామంలో ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో పిల్లలకు వీడ్కోలు చెబుతూ స్వీట్స్ పంచి, మంచిగా చదువుకోవాలని సూచించాడు. భావోద్వేగానికి గురైన విద్యార్థులు.. తమను వదిలి వెళ్లిపోకండి సారూ అంటూ ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి బోరున విలపించారు.
Uttar Pradesh : దారుణం.. టీచర్‌ను తుపాకితో కాల్చి చంపిన విద్యార్థి
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో దారుణం జరిగింది. కంప్యూటర్ సెంటర్లో క్లాసులు చెబుతున్న టీచర్‌ను ఓ విద్యార్థి ప్రేమించాడు. చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ ఆ టీచర్ తిరస్కరించడంతో.. చివరికి ఆమెను తుపాకితో కాల్చాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ టీచర్ మృతి చెందారు.
Watch Video : స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిన టీచర్.. ప్రిన్సిపాల్ దాడి
ఉత్తప్రదేశ్‌లోని ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో ఓ టీచర్‌పై ప్రధానోపాధ్యాయురాలు చేయి చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
Jyotirao Phule: భారతదేశ నిజమైన గురువు, మహాత్ముడు..జ్యోతీరావ్ ఫూలే
ఇవాళ మేం మీకో మహాత్ముడి గురించి చెప్పబోతున్నాం.. మహిళా విద్య, అంటరానితనం రూపు మాపడానికి కృషి చేసిన మహనీయుడు గురించి వివరించబోతున్నాం.. భారతదేశానికి నిజమైన గురువు జ్యోతిరావ్ ఫూలే. ఈయన వేసిన బాటే నేటి మహిళల ప్రగతికి పూదోట అయింది.
Viral video: స్కూల్ టీచర్ పై చెప్పుల దాడి.. తరిమికొట్టిన విద్యార్థులు!
పీకలదాకా మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడికి విద్యార్థులు తగిన బుద్ది చెప్పారు. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన తాగుబోతుపై చెప్పులు విసురుతూ స్కూల్ గేటు బయటకు తరిమికొట్టారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_library/vi/SoHKdp65F90/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-33-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-07T171949.544.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/girls.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-40-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-30-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-08T155845.224-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/147-jpg.webp)