ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పిఠాపురంలో ఫ్లెక్సీల వార్.. పిఠాపురంలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్ జరుగుతోంది. ఫ్లెక్సీలతో ఫైట్ చేసుకుంటున్నారు. జనసేన, వైసీపీ అభ్యర్ధులను టార్గెట్ చేస్తూ రాత్రికి రాత్రే ఇక్కడ ఫ్లెక్సీలు వెలిసాయి. ఎన్నికల నేపథ్యంలో ఎవరు గెలవాలి అనే దాని మీద రగడ జరుగుతోంది. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఎన్నికల వేళ రసవత్తరంగా అనంతపురం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మీట్ మామూలుగా లేదు. ప్రతీజిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులోకి బీజేపీ రావడంతో అనంతపురంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి. ఇక్కడ సీటు ఎవ్వరికి ఇవ్వాలే దాని మీద తెగ చర్చ జరుగుతోంది. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shailajanath: కూటమి అగ్రిమెంట్ ఏదో రాష్ట్ర ప్రజలకు తెలియాలి: శైలజనాథ్ అభివృద్ధి కోసమే ఒకటయ్యామని టీడీపీ- బీజేపీ- జనసేన నాయకులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్. బీజేపీకి మీకు మధ్య కుదిరిన అగ్రిమెంట్ ఏదో రాష్ట్ర ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. By Jyoshna Sappogula 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల సర్థుబాటు.! టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్ధుబాటు ఓ కొలిక్కి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించింది. అయితే సీట్ల పంపకాల్లో మరోసారి పవన్ తగ్గారు. పవన్ 3 సీట్లు తగ్గించుకోగా, టీడీపీ 1 సీటును బీజేపీకి ఇచ్చింది. By Bhoomi 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: నిడదవోలు నుంచి కందుల దుర్గేష్..ప్రకటించిన పవన్ కల్యాణ్! నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. కందుల దుర్గేష్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. By Bhavana 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections 2024: ఎన్నికల వేళ బీజేపీ పొత్తుల క్రీడ.. ఏమిటో ఆ వ్యూహం! సార్వత్రిక ఎన్నికల ముందు నాలుగు కీలక రాష్ట్రాల్లో పాత మిత్రులతో కొత్త పొత్తులు కుదుర్చుకుంది బీజేపీ. మోదీ గాలి దేశమంతా ఊపేస్తున్న వేళ బీజేపీ పొత్తుల క్రీడ వెనుక రాజకీయ వ్యూహం ఏమిటనేది పెద్ద ప్రశ్న. ఈ పొత్తులపై విశ్లేషణాత్మక కథనం టైటిల్ పై క్లిక్ చేసి చూడవచ్చు. By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: పొత్తు లేనట్టేనా? తేల్చేసిన పురందేశ్వరి! ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలు చేశారు.కేంద్ర పెద్దలతో పొత్తులపై చర్చే జరగలేదని చెప్పారు. రాష్ట్రంలోని 25 ఎంపీ,175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని పురందేశ్వరి చెప్పడం చూస్తుంటే బీజేపీకి టీడీపీ,జనసేనతో పొత్తు పెటాకులేనాన్న డౌట్ వస్తోంది. By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gummanur Jayaram: ఆ నియోజకవర్గం నుండే గుమ్మనూరు జయరాం పోటీ..! మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు, మద్ధతుదారులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆలూరు నియోజకర్గానికి చెందిన దాదాపు 100 మంది ముఖ్యనాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుంతకల్ నియోజకవర్గంను గుమ్మనూరు జయరాంకు కేటాయించినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. కుదిరిన బీజేపీ-టీడీపీ పొత్తు? టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీకి పయనం కానున్నారు. పొత్తులపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్, పురందేశ్వరితో అమిత్ షా, జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ-బీజేపీ పొత్తు దాదాపు ఖరారైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn