ఇది చాలా ప్రోగ్రెసివ్ బడ్జెట్.. | FTCCI Analysts About Budget 2025 | Nirmala Sitaraman | RTV
ఐటీరిటర్న్స్ ఫైల్ చేసినవారు తమ రిటర్న్స్ తో ఫైనాన్షియల్ ట్రాన్సక్షన్స్ కూడా సరిపోల్చుకోవాలి. రెండూ సరిపోకపోలేకపోతే.. ఏదైనా తేడాలు ఉంటే ఐటీఆర్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ అవడం ద్వారా వాటిని సరిచేసుకోవాలని ఐటీ శాఖ మెయిల్స్, మెసేజెస్ ద్వారా టాక్స్ పేయర్స్ కు చెబుతోంది.