Shorts for app తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృ*తి.. | Tanuku SI Murthy Incident | RTV తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృ*తి.. | Tanuku SI Murthy commits suicide in a view of the recent allegations on him regarding bribery and few others| RTV By RTV Shorts 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్రాణాలకు తెగించిన యువకుడు.. తండ్రి, కూతురిని ఎలా కాపాడాడంటే? పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. అది గమనించిన సాయిబాబు అనే యువకుడు కాలువలోకి దూకాడు. ఆపై కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న తండ్రి కూతురిని రక్షించాడు. సాయిబాబు సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు. By Seetha Ram 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: పండుగ పూట పెను విషాదం.. గోదావరిలో స్నానానికి దిగి.. ఏపీలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని అందరూ కలిసి యానాంకు వచ్చారు. సరదాగా గడిపిన తర్వాత గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన నలుగురు యవకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. By Vijaya Nimma 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి West Godavari: తణుకులో బంగారు నగల వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో బంగారు నగల వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగల వ్యాపారి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు దుండగులు. అంతేకాకుండా వారిని విచక్షణారహితంగా కొట్టారు. కేజీపైగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. By Vijaya Nimma 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime : తణుకులో భారీ దొంగతనం...కేజీ బంగారం, నగదు దోచుకెళ్ళిన దొంగలు తణుకులో భారీ దొంగతనం జరిగింది. బంగారం వ్యాపారి ఙంటి నుంచి 5 గురు దొంగలు కేజీ బంగారం, నగదును దోచుకెళ్ళారు. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn