తమిళనాడులో వార్ వన్ సైడ్.. | Tamilnadu Assembly Election Results | Vijay VS Stalin | TVK | DMK | RTV
తమిళనాడు సీఎంగా విజయ్! | TVK Vijay As Tamin Nadu CM! | Exit Polls Shocking Survey | DMK | RTV
DMK Party: తమిళనాడులో ఆ పార్టీకే అధికారం.. ప్రీపోల్ సర్వేల్లో వెల్లడి
తమిళనాడులో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలొకంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ప్రీపోల్ సర్వే సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. మళ్లీ డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.
TVK Vijay: విజయ్‌కు బిగ్‌షాక్.. నామినేషన్లు చెల్లవా ?.. ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఆయన రెండుచోట్ల నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల అఫిడవిట్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Tamilnadu: ద్రవిడ గడ్డపై ఎన్నికల యుద్ధం.. డీఎంకే కోటకు బీటలు పడుతున్నాయా?
తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం ఈసారి కూడా అధికారంలోకి వస్తుందా? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Election Commission : బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ? నేడు తేదీలను ప్రకటించనున్న ఎన్నికల కమిషన్
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) ఈరోజు ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఈరోజు 4 గంటలకు విజ్ఞాన్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించనుంది.
/rtv/media/media_files/2026/04/04/tamilnadu-2026-04-04-17-45-02.jpg)
/rtv/media/media_files/2026/04/03/tvk-chief-vijay-2026-04-03-16-10-49.jpg)
/rtv/media/media_files/2026/03/15/stalin-2026-03-15-21-33-31.jpg)
/rtv/media/media_files/2026/03/15/election-commission-2026-03-15-11-47-43.jpg)