TN: బాధితులను కలుస్తా, అనుమతివ్వండి..డీజీపీకి లేఖ రాసిన విజయ్
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు. కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందారు.
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు. కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందారు.
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఇటీవల టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. విజయ్ పార్టీపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధుడి దిష్టిబొమ్మలను ఈ పండగ వేళ దహనం చేస్తారు. అయితే తమిళనాడులో తిరుచిరాపల్లిలో శ్రీరాముడి ఫోటోను దహనం చేశారు.
చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తొక్కిలాట జరిగింది. మధురైలో ఏర్పాటు చేసిన ఈ సభకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
ఓ యువకుడు అర్ధరాత్రి నగ్నంగా క్షుద్రపూజలు చేశాడు..ఏంటీ పనులు అడిగితే వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
తండ్రికొడుకుల మధ్య జరిగిన గొడవను అపేందుకు వెళ్లిన ఓ ఎస్సైను దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుప్పూర్ జిల్లా కుడిమంగళం సిక్కనూత్తు ప్రాంతంలో మడత్తుకుళం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్‌కు సొంత తోట ఉంది.
నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి దక్కింది. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు సుందర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు.