Tamil Nadu: దళపతి విజయ్ పార్టీకి అధికారిక గుర్తింపు.. 2026 ఎన్నికలే టార్గెట్
తమిళ స్టార్ హిరో, దళపతి విజయ్ స్థాపించిన పార్టీ 'తమిళగ వెట్రి కళగం'కు ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు వచ్చింది. పోల్ ప్యానెల్ చేసిన అభ్యర్థనకు ఏడు నెలల తర్వాత ఆమోదం లభించింది.
Rape case: మహిళకు లిఫ్ట్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ యువకులు!
తమిళనాడు పూతలూర్‌లో 42 ఏళ్ల మహిళపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పనులు ముగించుకుని తిరుగుప్రయాణంలో రాత్రి బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ప్రవీణ్, రాజ్‌కపూర్ అనే వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Tamil Nadu: ఎన్సీసీ క్యాంప్ పేరుతో బాలికపై అత్యాచారం.. అదుపులో ఆ పార్టీ నేత
తమిళనాడులోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం జరిగింది. తమిళర్ కచ్చి పార్టీ నేత శివరామన్ ఫేక్ ఎన్సీసీ క్యాంప్ పేరుతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలియడంతో శివరామన్, ప్రిన్సిపల్‌తో పాటు 11 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Mia Khalifa: దేవాలయంపై పోర్న్ స్టార్ పోస్టర్.. నైవేద్యాలతో పూజలు!
తమిళనాడులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న 'ఆడి' పండుగ సందర్భంగా కాంచీపురం జిల్లాలోని ఓ దేవాలయం హోర్టింగ్ లో దేవుళ్లతోపాటు పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. పోస్టర్ వైరల్ అవుతోంది.
NEET: నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన మరో రాష్ట్రం..
నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా.. తాజాగా పశ్చిమ బెంగాల్ కూడా అలాంటి చర్యలు చేపట్టింది. నీట్ పరీక్షను రద్దు చేసి గతంలో ఉన్న పద్ధతినే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
తమిళనాడుకి కావేరి జలాలు విడుదల చేయలేం..సిద్ధరామయ్య!
తమిళనాడుకు ఒక టీఎంసీ నీటిని కూడా విడుదల చేయలేమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కర్ణాటకలో కావేరి నీటి విడుదల పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన తేల్చిచెప్పారు.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శివకుమార్, మంత్రులు, ప్రతి పక్షనేతలు పాల్గొన్నారు.
Crime News: దారుణం.. అందరిముందే నిప్పంటించుకున్నాడు
చెన్నైలోని తురువల్లూర్ జిల్లా గుమ్ముడిపుందిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటిని కూల్చివేయొద్దంటూ అధికారులు, పోలీసుల ముందే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు పరిగెత్తాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-92-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-19T185303.102.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-65-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-66-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-14T191244.520.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T201629.144.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tamil-nadu-fire-accident.jpg)