CM Vijay : తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్!
తమిళనాడులో అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, సోమవారం సాయంత్రం డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నివాసానికి వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
షేర్ చేయండి
విజయ్ క్యాబినెట్లోకి త్రిష..త్వరలో సినిమాలకు గుడ్ బై
నటుడు విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్టార్ హీరోయిన్ త్రిష చీరకట్టుకొని, మల్లెపూలు చుట్టుకొని సాంప్రదాయబద్ధంగా హాజరయ్యారు. త్రిష స్టేడియంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. విజయ్ ప్రసంగం చేస్తున్న సమయంలో త్రిష ఎంతో ఎమోషనల్ అయ్యారు.
షేర్ చేయండి
విజయ్‌ని ఆవహించిన అంబేద్కర్.. | TVK Vijay Oath Taking Ceremony | TamilNadu CM Vijay Speech | RTV
షేర్ చేయండి
CM VIJAY Public Opinion | విజయ్ అన్న గేమ్ మొదలైంది | TN Politics 2026 CM Vijay Oath News | RTV
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/11/udaynidhi-2026-05-11-15-46-46.jpg)
/rtv/media/media_files/2026/05/11/fotojet-2026-05-11-08-33-10.jpg)