క్రైం TG Crime: సూర్యాపేటలో దారుణం.. మైనర్ బాలికను ఇటుక బట్టీలోకి తీసుకెళ్లి! సూర్యపేటలో దారుణం జరిగింది. వెంగమాంబ బాలాజీ హాలో బ్రిక్స్ బట్టీలో పనిచేస్తున్న మైనర్ బాలికపై యజమాని వెంకటరమణ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై నిర్భయ, పోక్సో, జువెనైల్ జస్టిస్, లేబర్ యాక్ట్ కేసులు పెట్టినట్లు ఆత్మకూర్ SI శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapeta Murder Case: మర్డర్ స్కెచ్ వేసింది తండ్రే.. సూర్యాపేట కృష్ణ కేసులో మరో బిగ్ ట్విస్ట్! సూర్యపేట కృష్ణ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.- కృష్ణ హత్యలో భార్గవి తండ్రి సైదులు ప్రధాన హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. గ్రామంలో, కులంలో పరువు పోయిందనే కోపంతో హత్య ఎలా చేయాలో తన కొడుకులకు స్కెచ్ గీసి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. By srinivas 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నా భర్తను చం*పింది వాళ్ళే.. | Bhargavi Reveals Sensational Facts | Suryapet Incident | RTV నా భర్తను చం*పింది వాళ్ళే.. | Bhargavi wife of Banti who was brutally murdered Reveals Sensational Facts about her parents | Suryapet Incident | RTV By RTV Shorts 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ప్రియుడిపై మోజు.. భర్తను గొడ్డలితో నరికిన భార్య.. కొడుకు ఏం చేశాడంటే! ప్రియుడి మోజులో భర్తను కొడుకు కళ్లముందే కడతేర్చింది ఓ భార్య. సూర్యాపేట జిల్లా హనుమతండాకు చెందిన కౌసల్య మద్యం మత్తులో ఉన్న భర్త సైదాను గొడ్డలితో నరికి చంపింది. కొన్నాళ్లకు కొడుకు నిజం బయటపెట్టడంతో కౌసల్యను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: భర్త హత్యకు పుస్తెల తాడు అమ్మి మరీ సుఫారీ! వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని భర్తను అడ్డుతొలగించుకునేందుకు భార్య తన పుస్తెల తాడునే అమ్మి సుఫారిగా ఇచ్చింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లిలో మార్చి 17న జరిగింది. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Jagadish Reddy: వార్ వన్ సైడే...సూర్యాపేట నాదే...ఆర్టీవీతో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!! బీజేపీని నాశనం చేసిందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికల్లో ఎలాంటి సీన్ రిపీట్ అయ్యిందో..ఈ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు ప్రజలు కంకణం కట్టుకుని సిద్ధంగా ఉన్నారని జగదీశ్ రెడ్డి. By Bhoomi 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn