తెలంగాణ Maoist: పోలీసుల ఆపరేషన్ సక్సెస్.. భారీగా లొంగిపోయిన మావోయిస్టులు! మవోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇందులో హిడ్మా టీమ్ ముగ్గురు సభ్యులున్నట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. By srinivas 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నక్సల్ ఫ్రీ రాష్ట్రంగా మారిన కర్ణాటక కర్ణాటక నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని పోలీస్ అధికారులు తెలిపారు. మావోయిస్ట్ నేత లక్ష్మీ ఆదివారం పోలీసులకు లొంగిపోయింది. ఉడిపి జిల్లాలో ఆమెపై 3 కేసులు ఉన్నాయి. వాటిని కొట్టివేయాలని ఆమె కోరింది. రూ.7 లక్షల సరెండర్ ప్యాకేజీ ప్రభుత్వం లక్ష్మీకి ఇచ్చింది. By K Mohan 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సంకెళ్లు వేసి ఆపలేరు సురేష్ వార్నింగ్ | Lagacharla Collector Incident Accused Suresh Surrender | RTV By RTV 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maoist : 30 ఏళ్ల అజ్ఞాతవాసం.. లొంగుబాటలో మావోయిస్టు జ్యోతక్క? మావోయిస్టు జ్యోతక్క అడవిబాట విడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న జ్యోతక్క అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నందునే జనజీవనస్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట నివాసి. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn