సినిమా Kanguva : రెండు భాగాలుగా సూర్య 'కంగువ'.. కన్ఫర్మ్ చేసిన నిర్మాత, అప్పుడే పార్ట్-2 షూటింగ్ కూడా! కోలీవుడ్ స్టార్ సూర్య 'కంగువా' మూవీ రెండు భాగాలుగా రాబోతుందట. ఈ విషయాన్నినిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. 2025 చివరలో కానీ 2026 మొదట్లో కానీ పార్టు 2 సెట్స్‌పైకి వెళ్తుంది. 2027 వేసవిలో రిలీజ్ చేస్తాం' అని చెప్పుకొచ్చారు. By Anil Kumar 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kanguva : సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'కంగువ' రిలీజ్ డేట్ వచ్చేసింది..! సూర్య 'కంగువ' మూవీ దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని 2024 అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో సూర్య వారియర్ గా కత్తి పట్టుకున్న లుక్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. By Anil Kumar 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kanguva : 'కంగువా' నుండి గూస్ బంప్స్ అప్డేట్.. 10 వేల మందితో సూర్య ఫైట్? కంగువా సినిమాలో ఓ వార్ సీన్ ని ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఈ సీన్ చాలా గ్రాండియర్ గా ఉండబోతుందట. 10 వేల మంది సైన్యంలో సూర్య - బాబీ డియోల్ మధ్య భారీ వార్ సీక్వెన్స్ ని రీసెంట్ గానే షూట్ చేసినట్లు సమాచారం. By Anil Kumar 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sudha Kongara : సూర్య సినిమాని పక్కన పెట్టి.. ఆ స్టార్ హీరో కొడుతో సుధా కొంగర న్యూ ప్రాజెక్ట్? తమిళ దర్శకురాలు సుధా కొంగర సూర్య 'పురాణనూరు' సినిమాని పక్కనపెట్టి ధృవ్ విక్రమ్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. By Anil Kumar 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Suriya: ‘కంగువ’ నుంచి సాలిడ్ పోస్టర్.. సూర్య లుక్ చూస్తే గూస్ బంప్సే! సూర్య 'కంగువ' సినిమానుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య రెండు షేడ్స్ లో కనిపించగా ఒకదాంట్లో ఆదివాసిగా మరోదాంట్లో ఫ్యాషన్ లుక్ లో చూపించారు. అంతేకాదు ఈ సినిమాను 2024లోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. By srinivas 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Suriya, Jyotika: జిమ్ లో జ్యోతిక, సూర్య పోటాపోటీ వర్కౌట్స్.. షాకింగ్ వీడియో! కోలీవుడ్ స్టార్ కపుల్ జ్యోతిక, సూర్య కలిసి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను జ్యోతిక తన సోషల్ మీడియా వేదికగా జ్యోతిక డబుల్ స్వెట్, డబుల్ ఫన్ అంటూ క్యాప్షన్ జోడించారు. జిమ్ లో కఠినమైన వ్యాయామాలు చేస్తూ కనిపించారు. By Archana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Suriya : రామ్ చరణ్ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే చేస్తాను: సూర్య! నటుడు సూర్య చరణ్ నటించిన రంగస్థలం సినిమాని చూశానని అందులో చరణ్ నటనకు ఫిదా అయిపోయానని , చెర్రీ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే తనతో నటించేందుకు రెడీ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. By Bhavana 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మిచౌంగ్ బాధితులకు సూర్య-కార్తిల ఆర్ధిక సాయం.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే మిచౌంగ్ తుపాన్ బాధితులకు ఆదుకునేందుకు బ్రదర్స్, నటులు సూర్య-కార్తిలు ముందుకొచ్చారు. శరణార్ధుల ఆహార పంపిణీ కోసం రూ.10లక్షల ఆర్ధిక సాయం అందించారు. దీంతో నిజమైన హీరోలంటే ఇలా ఉండాలంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn