Khamenei : ఇరాన్ పాలకులను వణికిస్తున్న భయం... ఖమేనీ అంత్యక్రియల్లో జాప్యం ?
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించి ఏడు వారాలు గడుస్తున్నా, నేటికీ ఆయన అంత్యక్రియలు నిర్వహించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఖననం చేయకపోవడం వెనుక ఇరాన్ పాలకుల భయం, అంతర్గత అస్థిరత ప్రధాన కారణాలని రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/18/Ayatollah Ali Khamenei -fd83008d.jpg)
/rtv/media/media_files/2026/04/20/fotojet-2026-04-20-11-23-28.jpg)
/rtv/media/media_files/2025/06/26/iran-supreme-leader-ali-khamnei-2025-06-26-19-17-54.jpg)