జాబ్స్ NEET-UG: పరీక్ష ఫలితాలు విడుదల చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు! నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 19 సాయంత్రం 5 గంటలలోపు విద్యార్థులు సాధించిన మార్కులను ప్రచురించాలని NTAను ఆదేశించింది. వెబ్ సైట్లో అభ్యర్థుల వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేసింది. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్‌కు షాక్.. కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు విచారణ కమిషన్‌ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కమిషన్ ఛైర్మన్ నర్సింహరెడ్డి స్థానంలో కొత్తవారిని నియమించాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. కమిషన్ ఛైర్మన్‌ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే ? కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. సోమవారం సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. అయితే గతంలో కూడా కేసీఆర్ దీనిపై పిటిషన్ వేశారు. కానీ సుప్రీం ధర్మాసం దీన్ని తిరస్కరించింది. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hathras Stampede: హథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ.. ఎందుకంటే హథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులు పరిష్కరించడానికి హైకోర్టులు సిద్ధంగా ఉన్నాయని.. ఈ ఘటనకు సంబంధించి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పటిషనర్‌ను ఆదేశించింది. By B Aravind 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. కాగా కేజ్రీవాల్ ను లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: విడాకుల తర్వాత ఏ మతం వారైనా భరణం ఇవ్వాల్సిందే- సుప్రీంకోర్టు భార్య భర్తల విడాకుల తర్వాత ఇచ్చే భరణంపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భరణానికి మతంతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ముస్లిం మహిళలు విడాకుల తర్వాత భరణానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: ఆ వికలాంగునికి ఉద్యోగం ఇవ్వండి: సుప్రీంకోర్టు 2008 లో సివిల్స్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఓ అంధుడు అపాయింట్మెంట్ లెటర్ పొందేందుకు 16 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగాడు. చివరికి సుప్రీంకోర్టు అతన్ని అపాయింట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Divorce case: ముస్లిం మహిళలకు విడాకుల భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు! విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులేనంటూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.125 సీఆర్పీసీని సవాల్ చేస్తూ ఓ భర్త వేసిన పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం.. 125 సెక్షన్ వివాహితలకే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali : పతంజలి నుంచి 14 రకాల వస్తువులు బ్యాన్.. రాందేవ్ బాబా నిర్ణయం రాందేవ్ బాబా కంపెనీ అయిన పతంజలి ప్రోడక్ట్స్‌పై గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన యాడ్స్ విషయంలో సుప్రీంకోర్టు సైతం రాందేవ్ బాబా, పతంజలి డైరెక్టర్ బాలకృష్ణకు చివాట్లు పెట్టింది. ఈ క్రమంలో 14 ప్రొడక్ట్‌ని ఆపేస్తున్నట్టు రాందేవ్ బాబా ప్రకటించారు. By Manogna alamuru 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn