వివాహేతర సంబంధం తప్పుకాదు కానీ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇరువురు ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం తప్పు కాదని చెప్పింది. విడిపోయిన తర్వాత రేప్ కేసు పెడితే చెల్లదని స్పష్టం చేసింది. ముంబైలో ఏడేళ్ల క్రితం ఓ వ్యక్తిపై వితంతువు పెట్టిన రేప్ కేసును కొట్టివేసింది.
16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం..
16 ఏళ్ల తర్వాత ఓ కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ఆ కానిస్టేబుల్ కొడుకుకి ఆరు వారాల్లోగా ప్రభుత్వం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మతం మారి ఆ రిజర్వేషన్లు పొందడం రాజ్యంగాన్ని మోసం చేయడమే: సుప్రీంకోర్టు
ఇతర మత విశ్వాసాలను పాటిస్తూ రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు తాము హిందువులని చెప్పడాన్ని సూప్రీంకోర్టు తప్పుబట్టింది.ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని తేల్చిచెప్పింది. ఓ క్రిస్టియన్ మహిళకు మద్రాస్ హైకోర్టు ఎస్సీ సర్టిఫికేట్ నిరాకరించడాన్ని సమర్థించింది.
అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇదే కేసులో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది.
HYDRA: హైడ్రాకు షాక్.. కూల్చివేతలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!
హైడ్రాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయబద్దమైన నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తీర్పును పాలించాల్సిందేనని తేల్చి చెప్పింది.
YS Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
AP: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు మార్చింది. కాగా జగన్ బెయిల్ రద్దు చేయాలని RRR సుప్రీంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
Supreme Court: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు పండుగ వేళ టపాసులు కాల్చేశారు. దీంతో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ మతమూ కూడా కాలుష్యాన్ని ప్రోత్సహించదని పేర్కొంది. ఇలాంటి చర్యలను అరికట్టాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది.
'అలా చేయడం ఇష్టం లేదు'..తదుపరి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం
జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 11న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు సంబంధించి ఓ కీలక విషయం బయటపడింది. జస్టిస్ ఖన్నా రోజూ చేసే మార్నింగ్ వాక్‌ను పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2024/11/28/DTmfNQS6zKWOU0zdfgeC.jpeg)
/rtv/media/media_files/2024/11/28/HQmFxcxJ6907JjSqovg0.jpg)
/rtv/media/media_files/YFv7VDPvgSdEQFlvR7WA.jpg)
/rtv/media/media_files/2024/11/19/2OSpj0wLWbJ8JMB8LKLR.jpg)
/rtv/media/media_files/2024/11/13/lL4nSfdlUe4WJZbxlLMc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/AP-CM-Jagan-1-jpg.webp)
/rtv/media/media_files/2024/11/11/pka6r9EGgzoISs3Tm4M8.jpg)
/rtv/media/media_files/2024/11/09/6Nw38f8y25rLfDfVH63t.jpg)