SUPER EL NINO : వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ఎఫెక్ట్...ఖరీఫ్ సీజన్‌పై తీవ్ర ప్రభావం
దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోబోతున్నాయి. రైతులు ఖరీఫ్ సీజన్ కోసం రెడీ అవుతున్నారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ షాకిచ్చే వార్త చెప్పింది. అదే.. సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్. అంటే ఈ ఏడాది దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు రాబోతున్నాయన్న మాట.
/rtv/media/media_files/2026/04/14/latest-news-2026-04-14-16-10-42.jpg)
/rtv/media/media_files/2026/04/08/el-nino-2026-04-08-12-35-26.jpg)