BREAKING : సోషల్ మీడియా సంచలనం 'కుర్చీ తాత' హఠాన్మరణం...
కుర్చీ మడతపెట్టి’ అనే ఒక్క డైలాగ్తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని, సోషల్ మీడియాను ఊపేసిన 'కుర్చీ తాత' ఇకలేరు. హైదరాబాద్కు చెందిన కుర్చీతాత కృష్ణ కాంత్ పార్కులో తీవ్రమైన వడదెబ్బ (Sunstroke) కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/05/25/summer-2026-05-25-10-07-12.jpg)
/rtv/media/media_files/2026/05/20/kurchi-thatha-no-more-2026-05-20-20-10-06.jpg)