తెలంగాణ Telangana: తెలంగాణవాసులకు చల్లటి కబురు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసా! తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ మరో చల్లని వార్త వినిపించింది. వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు ఇంకాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉంటున్నాయి. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Temperature: మనుషులే కాదు దేవుడు కూడా వేడి తట్టుకోలేకపోతున్నాడు.. ఎలాగో తెలుసుకోండి! మానవులే కాదు భగవంతుడు కూడా వేడికి ఇబ్బంది పడుతున్నాడు. అయోధ్య నుంచి మధుర వరకు 2024లో మండే వేడి కారణంగా.. దేవుని దినచర్యలో మార్పు వచ్చింది. రాంలాలా, బాంకే బీహారీజీని వేడి నుంచి రక్షించడానికి ఏ ఏర్పాట్లు చేశారో తెలుసుకోవాంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn