Summer Energy Drink: వేసవిలో తక్షణం ఎనర్జీ ఇచ్చే డ్రింక్.. తాగితే వదలరు..!
బీహార్‌లోని అనేక వంటకాలలో ప్రసిద్ధి చెందిన లిట్టి చోఖా గురించి చాలామందికి తెలియదు. ఇందులో వాడే పదార్థాలతో ఎనర్జీ డ్రింక్‌ను తయారు చేస్తారు. వేసవి కాలంలో ఈ డ్రింక్ తాగితే అమృతంతో సమానం. డ్రింక్ తయారీ విధానం కోసం ఆర్టికల్‌కి వెళ్లండి.
/rtv/media/media_files/2026/05/22/summer-2026-05-22-16-09-36.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/instant-energy-drink-for-summer-jpg.webp)