Sukanya Samriddhi Yojana scheme: నెలకు రూ.2 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.11 లక్షలు.. ఎలాగంటే?
సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు లక్షల్లో డబ్బులు వస్తాయి. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్, 10 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అమ్మాయి పేరు మీద ఈ ఖాతాను తెరవొచ్చు. ఖాతా తెరిచిన 21 ఏళ్లకు పథకం మెచ్యూరిటీ అవుతుంది.
/rtv/media/media_files/2026/05/30/ssy-2026-05-30-15-57-12.jpg)
/rtv/media/media_files/2025/06/15/nJBY8e69kpA07abMcEOA.jpg)