బిజినెస్ Sugar Production: భారీగా తగ్గిన పంచదార ప్రొడక్షన్.. ధరలపై ప్రభావం పడుతుందా? ఈ సంవత్సరంలో దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గొచ్చని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ISMA) అంచనా. గత చక్కెర సంవత్సరంలో 3 కోట్ల 66.2 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి కాగా, ఈ ఏడాది ఉత్పత్తి 10 శాతం తగ్గి 3 కోట్ల 30.5 లక్షల టన్నులుగా ఉండొచ్చని అంచనా. By KVD Varma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn