తెలంగాణ Telangana: సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇక నుంచి ఆ బాక్స్‌లు..! ఇక నుంచి టీజీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులు సమర్పించడానికి ఓ ఫిర్యాదుల పెట్టెను అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. అందుకు తగిన చర్యలుతీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn