Telangana Accidents : నెత్తురోడిన తెలంగాణ.. సూర్యాపేటలో 6, వరంగల్ లో నలుగురు..
తెలంగాణలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటలో ఆరుగురు మృతి చెందగా..వరంగల్ లో నలుగురు విద్యార్థులు మరణించారు.
తెలంగాణలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటలో ఆరుగురు మృతి చెందగా..వరంగల్ లో నలుగురు విద్యార్థులు మరణించారు.
విదేశీ విద్యానిధి అర్హతలు జాప్యమవడంతో తెలంగాణ విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఎన్నికల కోడ్‌తో అర్హుల జాబితా విడుదలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కోడ్ తర్వాత జాబితా ప్రకటించే ఆలోచనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు ఉండడం విద్యార్థులకు శాపంగా మారింది.
చిన్న పిల్లలు కూడా కిరాతకులుగా తయారువుతున్నారు. చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన దారుణమే దీనికి ఉదాహరణ. పరీక్షలో చూపించలేదని ముగ్గురు విద్యార్ధులు కత్తితో దాడి చేశారు.
ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు త్వరలో ముగుస్తున్నాయి. విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణ సాధించటానికి కొన్మి చిట్కాలు.
ఛార్టెడ్ అకౌంట్ స్టూడెంట్స్‌కు శుభవార్త. ఇక మీదట ఏడాదికి మడుసార్లు సీఏ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటివరకు సంవత్సరానికి రెండుసార్లు చొప్పున నిర్వహిస్తున్న పరీక్షలను మరొకసారి కూడా నిర్వహించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.
ఉన్నత చదువులే మీ లక్ష్యమా.. డిగ్రీ అయిపోయి ఏం చదవాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ కోర్సులు మీకోసమే. కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు టీఎస్ఐసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
కర్ణాటకలోని మంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు ఇంటర్ చదివే అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగింది. పరీక్ష రాయడానికి కాలేజీకి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
విద్యార్ధుల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదార్ధుల్లో స్పేస్ సైన్స్ మీద ఆసక్తిని కలిగించేందుకు యువిక అనే కార్యక్రమాన్ని తీసుకు వస్తోంది. దీనికి తొమ్మిది..ఆపై తరగతుల వాళ్ళు అప్లై చేసుకోవచ్చని తెలిపింది.
మార్చి నెలలో విద్యార్థులకు, ఉద్యోగులకు భారీగా సెలవులు రానున్నాయి. ముందు మార్చి 3 న ఆదివారంతో సెలవు మొదలుకుని... వచ్చే వారంలో మహాశివరాత్రి, రెండో శనివారం, ఆదివారం ఇలా వరుసగా సెలవులు వచ్చాయి.ఇలా మొత్తంగా 11 రోజులు మార్చి నెలలో ఉన్నాయి.