Suicide in USA: 'అయ్యో బిడ్డా'.. అమెరికాలో తెలుగు స్టూడెంట్ సూసైడ్.. పంపించేస్తారన్న భయంతో..!
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సాయి కుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. డిపోర్టేషన్ భయంతో అతడు ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.