Scotland: స్కాట్ లాండ్లో భారత విద్యార్ధిని మృతి
స్కాట్ లాండ్లో రీసెంట్గా కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్ధిని సాండ్రా సాజు శవమై కనిపించింది. ఎడిన్ బర్గ్ సిటీలోని ఆల్మండ్ నదిలో ఆమె మృత దేహం కనిపించిందని పోలీసులు చెప్పారు.
స్కాట్ లాండ్లో రీసెంట్గా కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్ధిని సాండ్రా సాజు శవమై కనిపించింది. ఎడిన్ బర్గ్ సిటీలోని ఆల్మండ్ నదిలో ఆమె మృత దేహం కనిపించిందని పోలీసులు చెప్పారు.
అమెరికాలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అనుమానాలకు దారి తీస్తోంది. నిన్నరాత్రి అతను ఉంటున్న అపార్ట్మెంట్ గ్రౌండ్లో ఫ్లోర్లో కారు సీట్లో శవమై కనిపించాడు.
చాట్ జీపీటీ సృష్టికర్త, అమెరికన్ ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఓపెన్ ఏఐ మాజీ రీసెర్చర్, విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.ఏఐ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసే సుచిర్ తన ఫ్లాట్ లోనే చనిపోయి కనిపించాడు.
నారాయణ కాలేజీలో స్టూడెంట్ మృ*తి | Student dies in Narayana College at Bachupalli in Hyderabad and sources say that Anusha dies suspiciously | RT
ఐఐటీ గువాహటి హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఇదే కాలేజీలో ఈ ఏడాదిలో ఇప్పటికి ఇది నాలుగో ఆత్మహత్య. లాస్ట్ మంత్ ఆగస్టు 9న ఓ విద్యార్థి సుసైడ్ చేసుకోగా...నెల వ్యవధిలో ఇప్పుడు మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ విద్యార్థి ఏకంగా తన స్కూల్ మహిళా ప్రిన్సిపాల్ చెంప పగులగొట్టాడు. ఫీజుల విషయమై ఇద్దరికి మధ్య జరిగిన గొడవలో ఒకరినొకరు కొట్టుకున్నారు. తనను ప్రిన్సిపల్ కొట్టిందన్న కోపంలో విద్యార్థి కూడా చేయి చేసుకున్నాడు.
హర్యానాలోని రోహ్తక్ లో బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పై సీనియర్ వైద్యుడు దాడి చేశాడు. అంతేకాకుండా ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆగస్ట్ 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.బాధితురాలు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.