తెలంగాణ తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం.. KCR సంచలన వ్యాఖ్యలు ఉపఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ధర్మసాగర్ మాజీ జెడ్పిటిసి, కొందరు నాయకులు కేసీఆర్ సమక్షంలో BRSలో చేరారు. వారితోపాటు స్టేషన్‌ఘన్‌పూర్ లీడర్ తాటికొండ రాజయ్య ఉన్నారు. By K Mohan 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn