Bihar: ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి
బీహార్లోని జెహనాబాద్ జిల్లాలో బాబా సిద్ధనాథ్ ఆలయం వద్ద సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు.మరో 50 మంది గాయాలపాలయ్యారు. ఆలయం వద్ద కొండపైకి ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2024/12/28/ISloIXQi3xnrdW39pkm3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-12T113332.802.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-06T185947.694.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-05T161958.480.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T174317.239.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/stampede-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kerala-jpg.webp)