సినిమా SSMB 29: రాజమళి సినిమా కోసం మహేశ్ షాకింగ్ నిర్ణయం.. రెమ్యునరేషన్ రూపాయ్ కూడా వద్దు..! మహేశ్‌బాబు-రాజమౌళి కాంబో మూవీపై అనేక వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాకు మహేశ్ అసలు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. దానికి బదులుగా ప్రొడ్యూసింగ్ పార్టనర్‌గా ఉండనున్నారట. By Archana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn