సినిమా Sriya Reddy:పవన్ కళ్యాణ్ అలాంటి వారే.. శ్రియా రెడ్డి షాకింగ్ కామెంట్స్ నటి శ్రియా రెడ్డి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ చాలా తెలివైన, మర్యాద గల వ్యక్తి అని అన్నారు. ఎంతో హుందాగా ఉంటారని..ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. శ్రియా రెడ్డి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి 'ఓజీ' సినిమా చేస్తున్నారు. By Archana 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పవన్ కల్యాణ్ కు అంత సీన్ లేదనుకున్నా.. శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్ శ్రియారెడ్డి స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'ఓజీ' మూవీకోసం పవన్ కల్యాణ్‌ను కలిసేంతవరకూ ఆయన పెద్ద స్టార్ హీరో అనే విషయమే తెలియదు. ఇంత ఫాలోయింగ్ ఉందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. దేవుడితో వర్క్ చేస్తున్నావని ఫ్యాన్స్ అంటుంటే ఆనందంగా ఉందని చెప్పింది. By srinivas 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn