శివనామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం | Huge Crowd Of Devotees In Srisailam Temple | Maha Shivaratri
మహాశివరాత్రి సందర్భంగా భక్తులు శ్రీశైలానికి తరలి వెళ్తున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మంగళవారం నుంచే లక్షలసంఖ్యలో శ్రీగిరికి బయల్దేరారు. ఇక ఇవాళ వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.