ఆంధ్రప్రదేశ్ AP: అక్రమ నిర్మాణాలపై కొరడా.. ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి మార్కు పాలన..! శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మార్కు పాలన ప్రారంభమైంది. రాజీవ్ నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించారు. రోడ్డుపై భూములను ఆక్రమించుకుని గృహాలు నిర్వహించుకున్న వాటిని రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు శాఖ సిబ్బంది తొలగిస్తున్నారు. By Jyoshna Sappogula 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srikalahasti: శ్రీకాళహస్తిలో హైటెన్షన్! AP: శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్నిర్మించిన వైసీపీ నవరత్నాలు గుడిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దాడి చేసి పరారైయ్యారు. పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. గుడికి దగ్గరలోని సీసీపుటేజ్ పరిశీలిస్తున్నారు. By V.J Reddy 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై హత్యాయత్నం తనపై హత్యాయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఓటమి భయంతో తనను మట్టుపెట్టడానికి చూస్తున్నాడని ఆరోపించారు. కత్తి పట్టుకొని వచ్చిన వైసీపీ వ్యక్తిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించామన్నారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Liquor: మద్యం కోసం సిబ్బంది అతి తెలివి.. నివ్వెరపోయిన అధికారులు శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో గోల్ మాల్ అయ్యాయి. తప్పుడు లెక్కలు చూపించి దుకాణంలో పనీచేసే ప్రభుత్వ ఉద్యోగస్తులు మద్యం బాటిళ్లు మాయం చేశారు. రహస్య సమాచారంతో మద్యం షాపులపై ఎక్సైజ్ శాఖ పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. విస్తు పోయే నిజాలు వెలుగు చూసిన వైనం.. ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులే దోచుకు తింటున్న వైనం. By Vijaya Nimma 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn