Ritabrata Banerjee : ఒకప్పుడు లెఫ్ట్ ముద్దుబిడ్డ.. ఇప్పుడు టీఎంసీ తిరుగుబాటు నేత: ఎవరీ రిత్బ్రతా బెనర్జీ?
ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ వామపక్ష రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన యువ నాయకుడిగా గుర్తింపు పొందిన రిత్ బ్రతా బెనర్జీ, 2018లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన టీఎంసీలోనే ఊహించని తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నారు.
/rtv/media/media_files/2026/06/14/tmc-2026-06-14-06-57-00.jpg)
/rtv/media/media_files/2026/06/04/latest-news-2026-06-04-12-28-06.jpg)