ఇంటర్నేషనల్ South Korea: గొడ్డు మాంసంతో బియ్యం.. వరికంటే 8 శాతం అధిక ప్రొటీన్! దక్షిణ కొరియాలోని సియోల్‌లోని యోన్సీ విశ్వవిద్యాలయంలో కొత్త రకం హైబ్రిడ్ రైస్‌ను అభివృద్ధి చేశారు. గొడ్డు మాంసం కండరాల కొవ్వు కణాలతో మిళితమైన ఉన్న బియ్యం తయారు చేశారు. వరికంటే ఇందులో ప్రొటీన్ 8 శాతం ఎక్కువగా ఉంటుదని పేర్కొన్నారు. సైనికులు, వ్యోమగాములకు బాగా పనికొస్తాయన్నారు. By srinivas 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn