Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి ఆ మూడు రైళ్లు బంద్.. మళ్లీ ఎప్పుడంటే..
మూడు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్లో కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల కారణంగా ఇవాళ్టి నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఇంటర్ సిటీ, శాతవాహన, కాకతీయ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Sabarimala-Special-Trains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-02T140916.370-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/trains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/train-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-16-2-jpg.webp)