Breaking: ఘోర బస్సు ప్రమాదం..లోయలో పడి 23 మంది మృతి!
దక్షిణామెరికాలోని పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి సుమారు 23 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది.
దక్షిణామెరికాలోని పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి సుమారు 23 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది.
దేశం మొత్తం మత్తులో పడి కొట్టుకుంటున్నారు. కుష్ అనే మత్తు పదార్ధం కోసమే బతుకుతున్నారు ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ యువత. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆఫ్రికా దేశాధ్యక్షుడు సియోర్రా లియోన్‌లో ఎమెర్జెన్సీ విధించారు.
సౌత్ ఆఫ్రికాలో జనాలు ఎగిరిపోతున్నారు. కార్లు గాల్లో లేస్తున్నాయి. ప్రకృతి భీభత్సం సృష్టిస్తోంది అక్కడ. కేప్టూస్లో వీస్తున్న బలమైన గాలులతో అక్కడ బోలెడంత ఆస్తి నష్టంతో పాటూ ప్రాణ నష్టం కూడా జరుగుతోంది.
సౌత్ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బోట్స్వానా రాజధాని అయిన గ్యాబరోన్ నుంచి మోరియా టౌన్లో ఈస్టర్న్ వేడుక కోసం చర్చికి వెళ్తున్న ఓ బస్సు వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది యాత్రికులు మృతి చెందారు. ఓ 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది.
ఒక మొసలి తన దవడలలో ఎవరినైనా పట్టుకుంటే, దాని నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అవుతుంది.కాని ఓ మహిళ మొసలినే చంపేసింది..
దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తన ప్రేయసి కామిలా హారిస్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు వారు ఒక్కటైన ఫొటోలను హారిస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ప్రేమతో నిండిన ఆమె పెళ్లికి సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.
అండర్-19 టీమ్ఇండియా జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను భారత్ 2 వికెట్ల తేడాతో ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. అండర్-19 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం భారత్‌కు ఇది వరుసగా అయిదోసారి కావడం విశేషం.
సౌత్ ఆఫ్రికా, భారత్‌ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట కొనసాగుతోంది. టీమ్ ఇండియా బౌలర్లలో నిన్న పేసర్ సిరాజ్ ఆరు వికెట్లు తీసి అదరగొడితే..ఈరోజు బుమ్రా అదుర్స్ అనిపించాడు. ఐదు వికెట్లు తీసాడు.