Tamil Nadu : గుడిలో మటన్‌తో అన్నదానం.. మొక్కు కోసం 151 మేకలు బలి
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ లారీ డ్రైవర్ ఏకంగా 151 మేకలను బలిచ్చాడు. దీనికి కారణం తన మొక్కుతీరడమే. తంగరాజ్అనే లారీ డ్రైవర్ గతంలో అనారోగ్యానికి గురయ్యాడు. ముత్తు మారియమ్మన్ ఆలయంలో మొక్కుతో కుదుటపడడంతో 151 మేకలను బలిచ్చి అందరికీ విందు ఇచ్చాడు.
/rtv/media/media_files/2026/05/16/sin-kills-mother-2026-05-16-11-09-58.jpg)
/rtv/media/media_files/2025/09/17/151-goats-sacrificed-for-the-sake-of-the-sacrifice-2025-09-17-08-25-47.jpg)
/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
/rtv/media/media_files/2025/01/31/qozHF9DVXdSajfuiVURN.jpg)
/rtv/media/media_files/2024/10/22/M1mbkTqA38ie6C4pjWPc.jpg)