క్రైం Crime: 11ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన కోర్టు తీర్పు.. గొంతుకోసి చంపిన తల్లి! అమెరికాలో మరో దారుణం జరిగింది. భర్తతో విడాకుల కారణంగా 11 ఏళ్ల బాలుడిని గొంతుకోసి చంపింది భారత సంతతికి చెందిన సరితా రామరాజు. బిడ్డను తండ్రికి అప్పగించాలని కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh babu: తండ్రిని మించిన తనయుడు.. యాక్టింగ్‌లో ఇరగదీసిన గౌతమ్! మహేశ్‌బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్‌లో అదరగొడుతున్నాడు. అమెరికాలో నటన శిక్షణ తీసుకుంటున్న గౌతమ్ తాజాగా ‘జాయ్ ఆఫ్ డ్రామా’ షార్ట్ ఫిలింలో నటించి ఔరా అనిపించాడు. చిరునవ్వు, కోపం ప్రదర్శించిన వీడియో వైరల్ అవుతుండగా ప్రిన్స్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: తాగొచ్చి తల్లిని వేధించిన దుర్మార్గుడు.. చీర, కేబులు వైర్‌తో కాళ్లు, చేతులు కట్టేసి! ఖమ్మంలో అమానుష ఘటన జరిగింది. ఎదురుగడ్డ గ్రామంలో తాగొచ్చి వేధిస్తున్న కొడుకు రాజ్‌కుమార్‌ను తల్లి దూడమ్మ దారుణంగా హతమార్చింది. నిద్రలో ఉండగా తాళ్లు, కేబుల్ వైర్లతో కాళ్లు, చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి చంపింది. దూడమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SON killed mother : ఉద్యోగం చేయాలని మందలించిన తల్లి... కొట్టి చంపిన కొడుకు కాకినాడ జిల్లా ఎస్ అచ్యుతాపురంలో ఓ కొడుకు తల్లిని చంపేశాడు. ఉద్యోగం చేయాలని మందలించడమే ఆ తల్లి తప్పయింది. క్షణికావేశంలో తల్లిని నుదుటిపై గుద్దడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం సంగారెడ్డిలో దారుణం.. ఆస్తి కోసం తల్లిని 20 సార్లు పొడిచి.. ఆ కసాయి కొడుకు ఏం చేశాడంటే? ఆస్తి కోసం కన్న తల్లిని కిరాతంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మద్యానికి బానిసై రోజూ ఇంట్లో గొడవలు పడేవాడు. ఈ క్రమంలో తల్లిని 20 చోట్ల కత్తితో పొడిచి చంపాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లగ చికిత్స తీసుకుంటూనే మృతి చెందింది. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం HYD CRIME: హైదరాబాద్ లో దారుణం.. నడి రోడ్డుపై తండ్రిని 15 సార్లు పొడిచిన కొడుకు (వీడియో) హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. కుటుంబ ఆస్తి తగాదాలతో లాలాపేటకు చెందిన సాయి తన తండ్రి మోగిలిని పట్టపగలే రోడ్డుపై వెటాడి వేంటాడి 15 పోట్లు పొడిచాడు. బాధితుడిని శ్రీకర ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు. సాయిని పోలీసులు అరెస్టు చేశారు. By srinivas 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నోరు మూసి, చేతులు కట్టేసి.. ! | Son Brutal K*il*led Father At Pullalacheruvu Prakasam | RTV By RTV 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG: తెలంగాణలో మరో దారుణం.. వేరే వ్యక్తితో పొలాల్లో కనిపించిన తల్లి.. చూసి తట్టుకోలేక కొడుకు ఏం చేశాడంటే!? భద్రాధ్రికొత్తగూడెం జిల్లా నిమ్మలగూడెం బండి సుజాత డెత్ మిస్టరీని పోలీసులు ఛేధించారు. సుజాత అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె కొడుకు పవన్ గొంతుకు తాడి బిగించి చంపినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేశారు. By srinivas 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Us:లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు..అగ్నికి ఆహుతైన బైడెన్ కుమారుడి ఇల్లు వైల్డ్ ఫైర్ కారణంగా అమెరికాలోనే సంపన్నుల నగరమైన లాస్ ఏంజెల్స్ కాలి బూడిదైపోతుంది.ఈ కార్చిచ్చులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ నివాసం కూడా బూడిదైపోయినట్లు సమాచారం. By Bhavana 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn