స్పోర్ట్స్ Rohit Sharma Somnath: రోహిత్ శర్మ, ఇస్రో చీఫ్ సోమనాథ్‌కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా? తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే విక్టరీ గ్యారెంటీనా? ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ చర్చే జరుగుతోంది. ఇస్రో చీఫ్ సోమనాధ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ వెంకన్నని దర్శించుకున్న తర్వాత అద్భుత ప్రదర్శన చేశారని నెటిజన్లు అంటున్నారు. 2019 ప్రపంచకప్‌కి ముందు రోహిత్ తిరమలకు వచ్చాడని.. ఆ టోర్నిలో 5 సెంచరీలు బాదాడని.. ఇటు ఇస్రో చీఫ్ కూడా శ్రీవారి ఆశీర్వాదం తర్వాత చంద్రయాన్-3 సక్సెస్‌ని పొందారని అంటున్నారు. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈ ఏడాది కేవలం రికార్డులు బద్దలు కొట్టడమే కాదు... ఎన్నో ప్రత్యేక మిషన్లను నిర్వహించాం...! ISRO: చంద్రయాన్-3ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని, మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని ఇస్రో చైర్మన్ సోమననాథ్ అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గడిచిన ఏడాది కాలంలో స్పేస్ రంగంలో భారత్ సాధించిన విజయాలను ఆయన వివరించారు. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn