CM రేవంత్ రెడ్డికి ఇచ్చిపడేసిన MLA రాజ్ గోపాల్ రెడ్డి.. సంచలన ట్వీట్
సీఎం సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా కోమటి రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మరోసారి ఆయనపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
సీఎం సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా కోమటి రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మరోసారి ఆయనపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ జాబితాలో యూట్యూబ్‌ను కూడా చేర్చింది.
బిహార్‌కు చెందిన ఓ యువకుడు చేసిన అద్భుతం అందిరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతడు కేవలం రూ.7 వేలతోనే ఓ మినీ విమానాన్ని తయారు చేశాడు. అది కూడా స్క్రాప్ మెటిరియల్స్ (చెత్త) తోనే రూపొందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
జనాలు సోషల్ మీడియాలో ఫేమ్ కావడానికి ఎంతకైన తెగిస్తున్నారు. నలుగురు చూస్తున్నారన్న భయం లేకుండా బరితెగిస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు ఆడవారిలా చీరకట్టుకుని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో చిందులు వేస్తూ రెచ్చిపోయాడు. పబ్లిక్‌లో సిగ్గులేకుండా ప్రవర్తించాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గులాబీ శ్రేణులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత కూడా తన సోదరడు కేటీఆర్ కు సోషల్ మీడియాద్వారా ‘అన్నయ్య..మెనీ మోర్ హ్యాపీ రిటర్స్న్ఆఫ్ ది డే’ అంటూ సింపుల్ గా విషెస్ చెప్పారు.
కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు గూగుల్ షాక్ ఇచ్చింది. వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయని గూగుల్ దాదాపు 11వేల యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. వీటిలో చైనా, రష్యాకు చెందిన ఛానళ్లే అధికం.
వన్ కల్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిందని, ఎక్కడికి వెళితే అక్కడ పుట్టానంటాడు అని రోజా ఎద్దేవా చేశారు. పవన్ ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడో ఆయనకే తెలియదని విమర్శించారు. రోజా చేసిన ఈ కామెంట్స్ సంచనలంగా మారాయి.
సోషల్ మీడియాలో కొందరు యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు, కళాకారులు ఇష్టానుసారం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి పోస్టుల కట్టడికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు సోషల్ మీడియా ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయి. ఆయన పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజేష్ భట్ ఈ మేరకు పాట్నాలోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు.