VC Sajjanar : నా పేరుతోనే సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు: సీపీ సజ్జనార్
తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతోనే నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి ఏకంగా రూ. 20వేలు దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని సజ్జనార్ స్వయంగా వెల్లడించారు.
తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతోనే నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి ఏకంగా రూ. 20వేలు దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని సజ్జనార్ స్వయంగా వెల్లడించారు.
అస్ట్రేలియా గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ భద్రతను నిర్ధారించడానికి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది.
కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేరు మీద, ఆయన సతీమణి పేరు మీద భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నాయనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఆస్తులకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి.
ఒడిశాలో ఓ బాలుడు రైలు పట్టాలపై రీల్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిదిలో ఘోరం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
నటి ఆహానా కుమ్రాకు సోషల్ మీడియాలో అత్యాచార బెదిరింపులు రావడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ అభిమానుల నుంచి తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా నియంత్రణకై లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి లు ఈ కమిటీలో ఉన్నారు. సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై ఈ కమిటీ దృష్టి పెట్టనుంది.
రౌడీయిజం, సైబర్ క్రైం, డ్రగ్స్, మహిళల భద్రత, ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హైదరాబాద్ కొత్త సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో తన వంతు సహకారం అందిస్తానన్నారు.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం అందరినీ షాక్‌కు గురి చేసింది. రద్దీగా ఉండే ఒక రోడ్డు అమాంతం కుంగిపోవడం కలకలం రేపింది. ఓ రహదారిపై బుధవారం ఉన్నట్టుండి భారీ గొయ్యి ఏర్పడింది. 50 మీటర్ల లోతున భారీ గొయ్యి పడింది.