VC Sajjanar : ఆ యాప్ల మాయలో పడకండి...అదిసైబర్ కేటుగాళ్ల ఉచ్చు...ఎక్స్ లో కమిషనర్ వీసీ సజ్జనార్ సంచలన పోస్టు
అనేక కారణాల మూలంగా యువత ఒంటరితనంతో మొబైల్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. అందులో ఉండే వివిధ యాప్లను డౌన్లోడ్ చేసుకుని గుర్తు తెలియని యువతీ,యువకులతో సంభాషిస్తూ సంతృప్తి పడుతున్నారు. అయితే ఆ సంతృప్తి వెనుక సైబర్ మోసం దాగి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
/rtv/media/media_files/2026/04/28/fotojet-2026-04-28-10-47-32.jpg)
/rtv/media/media_files/2026/03/17/vc-sajjanar-2026-03-17-17-24-49.jpg)
/rtv/media/media_files/2025/06/12/zHyAnDcuIZ8Xt9d6xGDQ.jpg)