Snapchat Users: స్నాప్ చాట్ యూజర్లకు బిగ్ షాక్.. డబ్బులు చెల్లిస్తేనే వినియోగం.. లేకపోతే డేటా అంతా డిలీట్!
ఇప్పటివరకు స్నాప్ చాట్‌లో కేవలం ఉచిత ప్లాన్ సేవలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇకపై పేమెంట్‌తో ఉన్న సేవలను అందించబోతున్నట్లు తెలుస్తోంది. 5 జీబీ స్టోరేజ్ కొనుగోలు చేయాలంటే ప్రీమియం ప్లాన్స్ తీసుకుంటేనే మీ మెమొరీస్ ఉంటాయి. లేకపోతే డిలీట్ అవుతాయని తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/03/25/kyc-2026-03-25-21-25-12.jpg)
/rtv/media/media_files/2025/10/04/snapchat-2025-10-04-10-18-47.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Microphone-not-Working-in-Snapchat-What-to-do.jpg)